Jump to content

చర్చ:ఇస్లామోఫాసిజం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఇస్లామోఫాసిజం ఒక మతమా? ఈవ్యాసానికి వర్గం: [మతములు] అవసరమా? అహ్మద్ నిసార్ 15:46, 27 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పటికి వ్రాసినంతవరకు చూస్తే ఈ వ్యాసమే అనవుసరం అనిపిస్తున్నది. మహా అయితే ఇతర వ్యాసాలలో ఇది ఒక వాక్యంగా చేర్చవచ్చును. --కాసుబాబు 20:30, 27 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యుల గమనిక కోసం. పైన వ్రాసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఒక వారం రోజులలో (15/6/2009) నాటికి ఈ వ్యాసం తొలగింపబడుతుంది. --కాసుబాబు 18:03, 10 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]