చర్చ:ఉడిపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమాచార పెట్టె మార్చాలి--మాటలబాబు 21:48, 6 ఆగష్టు 2007 (UTC)

మార్చాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 22:00, 6 ఆగష్టు 2007 (UTC)
ప్రదీప్ గారికి ధన్యవాదాలు--మాటలబాబు 22:01, 6 ఆగష్టు 2007 (UTC)

కృష్ణాలయం[మార్చు]

కృష్ణాలయం పేరాను మెత్తం తిరిగరాయాలి. ఇది సందర్శనా సూచనలిస్తున్నట్టు ఉంది. విజ్ఞానసర్వస్వ శైలికి అనుగుణంగా లేదు. వికీపీడియా యాత్రా మార్గదర్శిని కాదు కావున పర్యటనా సూచనలు, బస వివరాలు, చిరునామాలు మొదలైనవి ఇవ్వకూడదు --వైజాసత్య 08:10, 11 ఆగష్టు 2007 (UTC)