Jump to content

చర్చ:ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ సామెత నిజంగా ఉన్నదా???--బ్లాగేశ్వరుడు 07:41, 24 అక్టోబర్ 2007 (UTC)
ఇలాంటి అనుమానాలు రాకూడదనే నేను కనిపించిన పేజీకల్లా {{మూలాలు సమీక్షించండి}} అనే మూస తగిలిస్తున్నాను. మంచి మూలాలుంటే అనుమానాలుండవు. దేవా 07:48, 24 అక్టోబర్ 2007 (UTC)

అలా మూసలు అంటించడం మొదలు పెడితే తెలుగు వికి లొ ప్రతి వ్యాసానికి మూలం సమీక్షించండి మూస తగిలించవలసి వస్తుంది. సామెతలకు కొద్దిగా మూలం సంపాదించడం కష్టం. వాడుకలొ ఉన్నవి కనుక మనమే నిర్ణయించాలి --బ్లాగేశ్వరుడు 08:04, 24 అక్టోబర్ 2007 (UTC)
కావచ్చునేమో! కాని నా వరకు నేనయితే ఏ విషయంలోనూ నిపుణున్ని కాను. మూలాలు ఖచ్చితంగా దొరుకుతాయని నా ఉద్దేశ్యం. ప్రస్తుతానికి ఇలానే కొనసాగించవచ్చును. తెలిసిన సభ్యులు చూసి ఒప్పుకొంటే అది ఉన్నట్టు లేకపోతే లేనట్టే! దేవా 08:13, 24 అక్టోబర్ 2007 (UTC)

ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి