చర్చ:ఎం. ఎం. కీరవాణి
Appearance
Untitled
[మార్చు]ఇందులోని ఇతరములు అన్న విభాగములోని సమాచారాన్ని వ్యాసం రూపంలో పొందుపరచాలి. వీలైనంతంగా ట్రివియా (అవీఇవీ) విభాగాలు తగ్గించాలి. --వైజాసత్య 04:57, 18 ఆగష్టు 2008 (UTC)
సమాచారంలో తప్పులు
[మార్చు]1) రాజమౌళి కీరవాణికి కజిన్, బాబాయి కాదు. (స్వయానా ఇంటర్యూలో రాజమౌళి కీరవాణి తన కజిన్ అని చెప్పుకున్నాడు) [1]
- ఇక్కడేమో విజయేంద్రప్రసాద్ కీరవాణి అన్న. రాజమౌళి కీరవాణి అన్న కొడుకు అంటున్నారు [2]
2) అర్ధాంగి సినిమాకు దర్శకత్వం వహించింది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, శివశక్తి దత్త కాదు [3] --వైజాసత్య 05:25, 18 ఆగష్టు 2008 (UTC)
- శివశక్తి దత్త (కీరవాణి తండ్రి) గురించి ఆసక్తికర సమాచారం [4]