చర్చ:ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వికీసోర్సు[మార్చు]

ఇది సామెత కాదనుకొంటా...ఇది ఒక వ్యాసంగా ఉండదగినదేనా? --నవీన్ 11:31, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సామెతలను వికీసోర్సుకు తరలించాలని చాలారోజుల నుండి నేను కూడా అనుకుంటున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:56, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ సోర్సు కాదు, వికీ బుక్స్ కి తరలించాలనుకుంటాను Chavakiran 13:14, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]