చర్చ:ఎస్.వరలక్ష్మి
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
సవరణ
ఈమె 1927 లో జన్మించారు. 1937 లో బాల నటిగా "బాల యోగిని" సినిమాలో నటించారు. ఈమె పూర్తి ఇంటి పేరు తెలియదు
తేదీలలో పొరబాటు?
[మార్చు]వరలక్ష్మి జన్మించిన సంవత్సరం 1937 అని వ్రాశారు. ఆవిడ మొదటి సినిమా కూడా 1937 అని వ్రాశారు. రెండిటిలో ఒకటి తప్పు అయ్యి ఉండా లి. సరిచేయండి.
సరిదే వరలక్ష్మి జన్మ సంవత్సరం ఇంగ్లిష్ వికీపీడియా లో 1925 గా తెలుగు వికీపీడియా లో 1937 గా వుంది. కానీ 13-8-1927 ఒప్పు మిగతావి తప్పు.
[మార్చు]Saridey Varalakshmi was an Indian actress and singer who worked in Telugu and Tamil-language films. She was popular for her roles and songs in Telugu films like Mahamantri Timmarasu and Sri Venkateswara Mahatyam and Tamil films like Veerapandiya Kattabomman and in Poova Thalaiya. Wikipedia Born: 13 August 1925, Jaggampeta Died: 22 September 2009, Chennai 49.204.227.233 04:47, 13 ఆగస్టు 2022 (UTC)