చర్చ:ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

nuclear అన్నదానికి అణు అన్నది సరైన పదం కాదు. అది atomic కోసం వాడాలి. దానికి తగ్గట్టు భాషలో మార్పులు చెయ్యాలి. 122.162.237.145 14:57, 26 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలోని భాషను మార్చాలంటున్నారో, సాధారణ వాడుకను మార్చాలంటున్నారో స్పష్టంగా అర్ధం కాలేదు. సాధారణ వాడుకను మార్చటం వికీ పరిధిలో లేని అంశం. వికీ వ్యాసంలో వాడుక సాధారణ వాడుకను ప్రతిఫలిస్తుంది --వైజాసత్య 21:32, 28 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]