చర్చ:ఐఎన్‌జి వైశ్యా బ్యాంకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాంకు విలీనం[మార్చు]

వైశ్యా బాంకు అన్న పేరుతో ప్రస్తుతం ఏ బాంకు లేదు. పూర్వం వైశ్యా బాంకు పేరుతో ఉన్న బాంకును నెదర్లాండ్స్ కు చెందిన ఇంగ్ సంస్థ తీసుకున్నది. కాబట్టి, ఈ బాంకు ప్రస్తుతపు పేరు ఇంగ్ వైశ్యా బాంకు. వికీలో వ్యాసం ఇదివరకటి వైశ్యా బాంకుగా ఉన్న సంస్థ గురించి అయితే, ఈ వ్యాస పుటను ఇలాగే ఉంచవచ్చు, బాంకు గురించి వ్రాస్తూ వేరొక సంస్థలో విలీనం అయ్యేవరకు వ్రాయవచ్చు. లేదా ప్రస్తుతం ఉన్న సంస్థ పేరుతో వ్యాసం వ్రాయాలంటే, వ్యాస పుట పేరు ఇంగ్ వైశ్యా బాంకు గా మారిస్తే బాగుంటుంది.--SIVA 13:45, 21 డిసెంబర్ 2008 (UTC)

విలీనానికి కారణాలు[మార్చు]

వ్యాసంలో వైశ్యా బాంకు ఇంగ్ సంస్థలో విలీనమవ్వటానికి గల కారణాలు వ్రాస్తే బాగుంటుంది.--SIVA 14:59, 21 డిసెంబర్ 2008 (UTC)

ఈ బాంకును సంప్రతించటం అసాధ్యంగా ఉన్నది[మార్చు]

వీరి అధికారిక వెబ్ సైటులో ఏవిధమైన ఈ మైల్ చిరునమా దొరకటంలేదు. కాటాక్ట్ అజ్ అని ఉన్నచోటకు వెళితే, ఖాతా వివరాలు ఉంటే మాత్రమే మనం మెసేజీ ఇవ్వగలం. ఇటువంటి పరిస్థితులలో, వారిని సంప్రదించి వ్యాసాన్ని విస్తరించటం (కనీసం ఉద్యోగుల వివరాలు, శాఖలు ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నాయో వివరాలు వంటివి)అసాధ్యంగా ఉన్నది. కాబట్టి, ఈ బాంకులో పని చేస్తున్న సభ్యులు గాని, ఇతరత్రా వివరాలు తెలిసిన సభ్యులు గాని వ్యాసాన్ని పూర్తి చెయ్యమని మనవి.--SIVA 04:18, 22 డిసెంబర్ 2008 (UTC)