చర్చ:కట్టావారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

> గ్రామములో కమ్మ కులస్తుల ప్రాబల్యము అధికము

అంటే ఏమిటి ? వారి జనాభా ఎక్కువనా, లేక ఊరు రాజకీయార్ధిక భూ యాజమాన్య విషయం మొత్తం ఈ కులం ఆధీనంలో ఉందనా. ఈ వాక్యం నాకు అంత సబబుగా లేదు. అయితే తొలగించాలి, లేదా సరిగ్గావ్రాయాలి. Chavakiran 13:13, 6 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఆధారం కావాలి[మార్చు]

ప్రాచీన కాలము నుండి గ్రామము విద్యకు, కళలకు, సంస్కృతికి పెట్టింది పేరు. కాలానుగుణంగా ఆ ప్రాభవమంతా విజయనగర సామ్రాజ్య వైభవం వలె కనుమరుగైనవి.

ఈ వాక్యానికి ఆధారం కావాలి. అంటే ప్రాచీన కాలంలో ఈ గ్రామంలో ఎవరన్నా కవి ఉండే వాడా, లేకున్న ప్రాచీన కాలం నుండి విద్యకు పెట్టింది పేరు అని ఎలా చెపుతాం. Chavakiran 13:16, 6 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]