చర్చ:కన్నడ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తులు మాండలికమా? లేక ఒక భాషనా?

నాకు తెలిసినంతవరకూ దీనిని ఒక భాషగానే చూస్తారు

ఎందుకంటే తులు కన్నడ తెలిసిన వారికి అర్థము కాదు

తులు వచ్చిన వారికి కన్నడ కూడా వేరొక భాషగా మాట్లాడే అలవాటు కలదు ?

కానీ ఈ విషయములో నా విజ్ఞానము కొద్దిగా స్వల్పము Chavakiran 05:26, 21 నవంబర్ 2006 (UTC)

మీరన్నది నిజమే అయ్యిండొచ్చు. అనువదిస్తూ నాకూ అదే అనుమానం కలిగింది. సరిచూసి దిద్దుతా --వైఙాసత్య 05:59, 21 నవంబర్ 2006 (UTC)