చర్చ:కర్నూలు కడప కాలువ
స్వరూపం
కెసి కెనాల్ కు పూర్తిరూపం కర్నూలు కడప కాలువ కావచ్చు కాని వ్యవహారికంగా దీన్ని "కెసి కెనాల్" అనే పిలుస్తారు. వ్యాసం పేరు కూడా పూర్తిరూపంలో కాకుండా వ్యవహారిక పేరుతోనేఉండాలి. 106.66.55.100 11:56, 13 ఫిబ్రవరి 2013 (UTC)
- తెవికీలో ఆంగ్లపదములు సాధ్యమైనంత తక్కువగా వాడాలనేది ఉద్దేశ్యం. చదువరుల సౌకర్యార్థం కె సి కెనాల్ వ్యవహారిక నామానికి ఇక్కడికి దారిమార్పు ఏర్పాటు చేశాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:26, 13 ఫిబ్రవరి 2013 (UTC)