చర్చ:కాంగో గణతంత్రం
స్వరూపం
"చిన్న కాంగో"
[మార్చు]మొదటి వాక్యంలో ఈ దేశాన్ని "చిన్న కాంగో" అంటారని రాసుంది, కానీ గూగుల్లో వెతికితే "చిన్న కాంగో" అనేదానికి చాలా తక్కువ ఫలితాలున్నాయి. ఈ దేశం పేరు "చిన్న కాంగో" అనేదానికి ఏదైనా మూలముందా, లేకపోతే అది ఈ వ్యాసంలో కొత్తగా చేసిన మాటా? DosaEnjoyer (చర్చ) 10:15, 22 ఏప్రిల్ 2024 (UTC)