చర్చ:కాండ్రకోట
Appearance
కాండ్రకొట లొ నూకాలమ్మ తల్లి ఛాలా మహిమ గల తల్లి. జొకా వారి ఆడపడుఛు అంటారు. సుమారు 40 రొజులు అమ్మవారి జాతర జరుగును. పూర్వాం జొకా వారె ధర్మకర్థలు గా ఉండెవారు. ప్రస్థుతం దెవాదాయ సాఖ వారు స్వాధీనం ఛెసుకొన్నారు. అమ్మ వారి జాథర ముందు 20 రొజులపాటు గరగలను గ్రామంలొ వూరెగిస్థారు. జాథర ముందు రొజు భారి యెత్త్థున బాణాసంఛా కాలుస్థారు.
కాండ్రకోట గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కాండ్రకోట పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.