చర్చ:కాకర్లమూడి (వేమూరు మండలం)
స్వరూపం
గౌరవ వచనాలు
[మార్చు]రచయితకు విజ్ఞప్తి: "శ్రీ", "గారు" వంటి గౌరవ వచనాలు వాడడం వికిపీడియా సంప్రదాయానికి విరుద్ధం. ఇది వారి పట్ల గౌరవం లేఏకకాదు. విజ్ఞానసర్వస్వం లో ఏకవచనమే సబబు అని. మీరు అన్యధా భావించకుండా మీ వూరిగురించి మరింత వ్రాయండి.--కాసుబాబు 12:34, 12 మార్చి 2007 (UTC)
వ్యక్తిగత విషయాలు తొలగించాను.
[మార్చు]ఇటువంటి వ్యక్తి గత విషయాలు బ్లాగులో వ్రాసుకోవాలి. వికీలో కాదు. ఇంకా అనుమానాలు ఉంటే నా చర్చా పేజీలో వ్రాయగలరు. ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి పేరు గురించి వారి గొప్పతనం గురించి వ్రాస్తూ పోతే వికీ ఎలా తయారు అవుతుందో ఒక్కసారి అలోచించగలరు. Chavakiran 12:03, 12 ఫిబ్రవరి 2009 (UTC)