చర్చ:కాకినాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన కాకినాడ[మార్చు]

కాకినాడ గురించి చదువుతుంటే, ఈ నగరం నిర్మాణం లో ఒక ప్రణాళిక ఉంది, అందమైన బంకింగ్ హమ్ కాలువ ఉంది, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధం గా సినిమా స్ట్రీట్ ఉంది, స్వతంత్ర సంగ్రామంలో విప్లవం ఉంది, గాంధీ గారి కాంగ్రెస్ ప్లీనరీ, అందులో పాస్ లేదని నెహ్రు ని ఆపిన దుర్గా భాయ్ దేశ ముఖ్ ఉంది. పరిశ్రమలు, వాణిజ్యం. నిజం గా ఎంతో అందమైనది కాకినాడ. మేము ఇక్కడే చదువుకుని ఒక స్థాయికి చేరుకుని, కాకినాడ జ్ఞాపకాలతో ఆనందిస్తున్నాము. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ కాకినాడ ని ఇంకొంచెం బాగు చేసి ప్రజలు సుఖ పడేలా చెయ్యాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. Djjagan (చర్చ) 01:38, 5 నవంబర్ 2019 (UTC)