చర్చ:కాలువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాలువలని పెద్దకాలువలు. పిల్లకాలువలు అని వ్యవరించడం చూసా. ఉపకాలువలు అన్నది పెద్దగా వాడుకలో ఉన్నది కాదేమో. —వీవెన్ 11:16, 23 డిసెంబర్ 2007 (UTC)

అవును పిల్లకాలువ అయితే మరీ చిన్నది. కాని పెద్ద కాలువ నుండి మరొక పెద్దకలువ దానినుండి మరొకటి దానినుండి మరొకటి ఇలా విడివడుతూ ఆఖరుకి పిల్ల కాలువగా మారుతుంది. ఉదహరణకు విజ్జేశ్వరం వద్ద కాలువ దాదాపు గోదారంత ఉండి నరసాపురం నుండి ఆఖరున మొగల్తూరులో పిల్లకాలువగా మారిపోతుంది. దీని మద్యలో అనేక వేల ఉప కాలువలు విడివడుతాయి. అందుకే అలా ఉప అనేది వాడాను. విశ్వనాధ్. 11:24, 23 డిసెంబర్ 2007 (UTC)