చర్చ:కాలుష్యం/గూగుల్ అనువాదంతో మరుగున పడిన పాత రూపం
మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలలో కాలుష్యసమస్య ముఖ్యమైనది. ప్రకృతిసిద్ధ కారణాలు లేదా మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణంలో జరిగే భౌతిక, రసాయన, జీవశాస్త్ర సంబంధ అవాంఛనీయ మార్పులను 'కాలుష్యం' (Pollution) అంటారు. పర్యావరణ సహజ స్థాయిలో చెడు ప్రభావం చూపే మార్పులను కూడా కాలుష్యం అని వర్ణించవచ్చు. భారత పర్యావరణ రక్షణ చట్టం (1986) ప్రకారం పర్యావరణంలో జీవులకు హాని కలిగించే స్థాయిలో ఉన్న ఏదైన ఘన, ద్రవ, వాయు పదార్ధాలను 'కాలుష్యకారకాలు' అంటారు. పర్యావరణ కాలుష్యం ఒక ప్రపంచ సమస్య. దీన్ని అదుపులో ఉంచడానికి అంతర్జాతీయంగా పరస్పర సహకారం ఎంతైనా అవసరం. 'సహజ కాలుష్యం' ప్రకృతి సంబంధిత అడవి మంటలు, అగ్ని పర్వత పేలుళ్ళు, పుప్పొడి రేణువులు వల్ల జరుగుతుంది. 'కృత్రిమ కాలుష్యం' వాహన పొగ, మురికి నీరు వంటివి మానవుడి కార్యకలాపాల వల్ల కలిగేది.
వాయు కాలుష్యం
[మార్చు]స్థూల కాలుష్య కారకాలు
[మార్చు]ఇందులో వాయువులు, రేణువులు ద్వితీయ కాలుష్య కారకాలుగా ఉంటాయి.
వాయు కాలుష్యకారకాలు : కొన్నిరకాల వాయువుల వల్ల వాయు కాలుష్యం కలుగుతుంది. వీనిలో ప్రధానమైనవి సల్ఫర్ సమ్మేళనాలు, కార్బన్ సమ్మేళనాలు, హైడ్రోకార్బన్ సమ్మేళనాలు, హేలోజన్ సమ్మేళనాలు మొదలయినవి.
- కార్బన్ మోనాక్సైడ్ (CO): ఇది వాతావరణంలో 60 % వరకు ఉంటుంది. ఇది అత్యల్ప వాయువు.
- కార్బన్ డై ఆక్సైడ్ (CO2) :
- సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2) :
- నైట్రోజన్ ఆక్సైడ్ లు :
రేణువు కాలుష్యకారకాలు :
అల్ప కాలుష్యకారకాలు
[మార్చు]నీటి కాలుష్యం
[మార్చు]మురికి నీరు
[మార్చు]కాలుసయమ్ ఆరొగానికి చెడు చేసుతుణ్ద్