Jump to content

చర్చ:కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

భలే ఉందే ఈ వ్యాసము--మాటలబాబు 13:49, 28 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

5,438 bytes) అంటె ఏన్ని కె.బి. లు ఇది పస ఉన్న వ్యాసం లేకపోతె పస లేని వ్యాసమా..--మాటలబాబు 23:24, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
5,438 అంటే సుమారు 5 కిలోబైట్లు (1 కిలోబైటు = 1024 బైట్లు). దీనిని ఆరంభ తరగతి వ్యాసంగా పరిగణించవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 23:27, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
సుబ్రహ్మణ్య అని కన్నడ, తెలుగు భాష లలోను, సుబ్రమన్య అని తమిళం లోను అనడం రివాజు. పుణ్యక్షేత్రం కన్నడ డేశం లో ఉంది కనక సుబ్రహ్మణ్య అని వ్రాయడమే న్యాయమని నా ఉద్దేశ్యం.----కంపశాస్త్రి 21:08, 14 ఆగష్టు 2007 (UTC)
ఇప్పుడు వ్యాసం పేరు "కుక్కే సుబ్రహ్మణ్య" అనే ఉంది కదా. లేకపోతే మీకు వ్యాసం పేరును "కుక్కే సుబ్రహ్మణ్య" నుండి "సుబ్రహ్మణ్య" గా మార్చమని అడుగుతున్నారా. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:03, 15 ఆగష్టు 2007 (UTC)
వ్యాసంలో పలుచోట్ల శాస్త్రి గారు మార్చకముందు సుబ్రమణ్య అనే ఉండేది. దాన్ని ఎందుకు దిద్దారో ఇక్కడ వివరిస్తున్నారనుకుంటా. అంతేనా శాస్త్రి గారూ? --వైజాసత్య 04:15, 15 ఆగష్టు 2007 (UTC)