చర్చ:కెర్ల వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విషయ ప్రాముఖ్యతను నిరూపించాలి[మార్చు]

ఈ వ్యాస విషయానికి విషయ ప్రాముఖ్యత లేదు. దాన్ని నిరూపించేలా మూలాలను ఇవ్వాలి. ఒక వారం (జూలై 27) లోగా నిరూపించకుంటే వ్యాసాన్ని తొలగించాలి. ఇది నిరూపణ అయితే అప్పుడు..వ్యాసపు శైలిని వికీ అనుగుణంగా సవరించాలి-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:32, 20 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా సార్. వ్యాస శైలిని కూడా వికీ కి అనుగుణంగా సవరిస్తాను. ధన్యవదాలు. Venkat angara (చర్చ) 03:58, 21 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Venkat angara గారూ... మీ స్పందనకు ధన్యవాదాలు. వికీ రచనలో ఏదన్నా సహాయం కావాలంటే నన్నుగానీ, ఇతర వికీపీడియన్లనుగానీ అగడండి. సహాయం అందిస్తాము. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:28, 21 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]