చర్చ:కొండపల్లి
స్వరూపం
ఈ వారం మొదటి పేజీలో వచ్చిన బొమ్మను కూడా ఈ వ్యాసంలో కలుపండి (బొమ్మను అప్‌లోడ్ చేసినవారే కలిపితే కలిపితే మంచిది) - --కాసుబాబు 16:34, 17 సెప్టెంబర్ 2007 (UTC)
మొదటి బొమ్మ కొండపల్లి బొమ్మేనా? తమిళనాడుకి సంబంధించిన కళ అని నా అనుమానము. మా అక్కయ్య వాళ్ళు కొండపల్లిలో కొన్నాళ్ళున్నారు. మిగిలిన రెంటికీ మొదటిబొమ్మకి(ఆడపిల్లల బొమ్మ) తేడా చూడండి. వికటకవి 18:18, 17 సెప్టెంబర్ 2007 (UTC)
కొండపల్లి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. కొండపల్లి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.