Jump to content

చర్చ:కొండాపూర్ (తుర్కపల్లి)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

బొద్దు అక్షరాలుకొండాపూర్ గ్రామం ఒక చిన్న పల్లెటూరు.తుర్కపల్లి నుండి వాసాలమర్రి మీదుగా వెలితె చెరుకొవచ్చు.దాదాపు 7 కిలో మీటర్లు దూరం.గత 15-16 సం||ల ముందు వరకు కరెంటు యెరుగని పల్లె. గత 7-8 సం||ల ముందు వరకు కాలి నడకనె చెరుకోవలసి వచ్చేది.ఇప్పటికి చాలా రకాల అభివ్రుద్ధికి నోచుకోవాల్సివుంది.పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న కుగ్రామం.భిన్న కులాల మరియు సంస్క్రుతుల సమ్మేళనం ఇక్కడ ప్రజా జీవనం.