చర్చ:కొత్తకోట (పూతలపట్టు)
స్వరూపం
Untitled
[మార్చు]జి.ప.ఉన్నత పాఠశాల , పి.కొత్తకోట 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పాఠ శాల ప్రగతి పథంలో నదుస్తున్నది.ప్రతిష్టమైన త్రిపుల్ ఐటి సంస్థలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు(2011-2012)వరుసగా సీట్లు సంపాదిస్తూ ఉంది.ఇప్పటి వరకు 5 మంది విద్యార్థులు త్రిపుల్ ఐటి కు ఈ పాఠశాల నుండి ఎంపికయ్యారు.
జి.ప.ఉన్నత పాఠశాల ,కొత్తకోట
[మార్చు]జి.ప.ఉన్నత పాఠశాల , పి.కొత్తకోట 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పాఠ శాల ప్రగతి పథంలో నదుస్తున్నది.ప్రతిష్టమైన త్రిపుల్ ఐటి సంస్థలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు(2011-2012)వరుసగా సీట్లు సంపాదిస్తూ ఉంది.ఇప్పటి వరకు 5 మంది విద్యార్థులు త్రిపుల్ ఐటి కు ఈ పాఠశాల నుండి ఎంపికయ్యారు.తాజాగా 2012 -2013 సంవత్సరానికి గాను ఈ పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు ఎంపికవడం విశేషం.
ఇట్లు మీ P.M.PAVAN KUMAR AP IIIT,RK-VALLY