చర్చ:కోడి రామ్మూర్తి నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)Untitled[మార్చు]

ఈ వ్యాసం వ్రాస్తున్న సమయంలో కోడి రామమూర్తి అనే పేరుతో మరో వ్యాసం ఇది వరకే ఉందని గమనించాను. ఆ వ్యాసంలోని విశేషాలును కూడా ఇందులో చేర్చాను. నిర్వాహకులెవరైనా ఈ రెండు వ్యాసాలను చదివి ఆ వ్యాసాన్ని ఇక్కడకు మళ్ళించవలసిందిగా ప్రార్థన. నేనే చేద్దునుగాని ఎంతవరకు సమంజసమో తెలియక ఆగాను. అంతే కాకుండా కోడి రామ్మూర్తి అనే పేరుతో ఒక వ్యాసాన్ని కూడా మొదలెట్టి ఇక్కడకు మళ్ళించండి. ఎందుకంటే ఎవరైనా వెదికేటప్పుడు ఆ పేరునే ఎక్కువగా వాడే అవకాశం ఉంది. Namboori 19:27, 13 ఫిబ్రవరి 2008 (UTC)

అలాగే నేను ప్రయత్నిస్తాను Satish kumar bandoji (చర్చ) 01:36, 11 సెప్టెంబరు 2017 (UTC)