Jump to content

చర్చ:క్యారట్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

క్యారెట్ ను మన వాళ్ళు గాజరగడ్డ అని పిలుస్తారు ఈ వ్యాసానికి గాజరగడ్డ అని పేరు మార్చవచ్చా?

  • [1] ఇక్కడ చూడండి.
  • తెలుగులో గాజరగడ్డ అని భారతీయ వంటకములలో ఇతర ప్రాంతములలో క్యారట్, కారట్, క్యారట్‌గడ్డ అని కూడా వ్యవహరిస్తారు.
  • క్యారట్ అను వ్యాసము భారతీయ వంటకములు లోని కూరగాయలు వర్గమునకు చెందినది.
  • గాజరగడ్డ అనునది తెలుగు వంటకములు లోని కూరగాయలు వర్గమునకు చెందినది.
  • ఒక కూరగాయ రకము భారతీయ భాషలలో అనేక పేర్లతో పిలవబడుతుంది. పైన ఉదహరించిన సరి అయిన వర్గములొ చేర్చిన యెడల సరి పోతుంది.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:51, 7 ఆగష్టు 2011 (UTC)

క్యారట్ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి