చర్చ:క్రీడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజి ముఖ్యోద్ధేశం ఏమిటో ఎవరైనా తెలుపగలరా ??

చాలా జనరల్ గా క్రీడలు అంటే ఏంటి? ఎలా ఉద్భవించాయి. క్రీడల చరిత్ర మరియు వివిధ రకాల క్రీడల గురించి రాయటం ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. ఇంకా మంచి అవగాహణకు ఆంగ్ల వికిలో స్పోర్ట్స్ పేజీ చూడండి --వైఙాసత్య 00:39, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఆటలు అని వేరే పేజీ వుంది. దానికీ దీనికీ వ్యత్యాసం ఏమిటి ? సభ్యుడు:రాకేశ్వర