చర్చ:క్షీరసాగర మథనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసం వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


రెండు నాలుకల వృత్తాంతం[మార్చు]

పాములకు రెండునాలుకలు రావడానికి కారణం మహాభారతములొ వ్యాసుల వారు వేరే విధంగా చెప్పారు. గరుడుడు వ్యాసం ఇప్పటి చివరి భాగములొ ఉన్నది.--మాటలబాబు 04:14, 21 సెప్టెంబర్ 2007 (UTC)

వ్యాసంలోని పద్యాలలో దోషాలు ఉన్నాయనుకుంటాను. నేను పూర్తిగా సరిచెయ్యలేకపోయాను. పాములకు రెండు నాలుకల విషయంలో ఇది ఇక్కడ,అది అక్కడ. ఒకవేళ మార్చెయ్యదలచుకొంటే అభ్యంతరంలేదు.----కంపశాస్త్రి 09:11, 21 సెప్టెంబర్ 2007 (UTC)
పద్యాల లొ దోషాలు ఉండి ఉండవచ్చు నేను ఇక్కడ అక్కడా చూసి విని వ్రాసినవి. అచ్చు పుస్తకము లేదు. అది కాక నాజ్ఞానము అంతంత మాత్రము. భాగవతము లొ పాములు నాలుకలు చీలిన విషయం ఉన్నదా. భారతము లొ అయితే ఉన్నది. శేషువు శ్రీ మహావిష్ణువు శయ్యాకావున జనమేజయుడి సర్పయాగములొ మరణించడని కర్కోటకుడు మరోకారణం చేత మరణించడని, తిప్పలు అన్ని తక్షకుడు మరియు మిగతా సర్పాలకు అని చదివనట్లు గుర్తు --మాటలబాబు 09:20, 21 సెప్టెంబర్ 2007 (UTC)
నాదగ్గర భారత,భాగవతాలు లేవు అందుబాటులో. వినికిడి పాండిత్యం తో చెబుతున్నాను. క్షీరసాగర మథనం కూర్మపురాణం లోనిదనుకుంటాను.----కంపశాస్త్రి 09:34, 21 సెప్టెంబర్ 2007 (UTC)
నా వద్ద కూడా గ్రంథాలు లేవు. క్షీరసాగర మథనం రామాయణం ఆది కాండ భారతం ఆది పర్వతం, భాగవతం నవమ స్కందములొ స్పృశించబడింది. పురాణాలు నేను చదవలేదు. కూర్మపురాణం మొదలు పెట్టాను ఇంద్రఙౌమ్నవృత్తాంతం దగ్గర ఆగిపోయింది--మాటలబాబు 09:39, 21 సెప్టెంబర్ 2007 (UTC)


ఉచ్ఛైశ్రవం బొమ్మ[మార్చు]

en:Image:Darkhorserecords.jpg లోని వివరాలు పరిశీలిస్తే ఈ బొమ్మ ఉచ్ఛైశ్రవానిది కాదు. ఒక కంపెనీ లోగో. అంతే గాక ఉచ్ఛైశ్రవం రంగు తెలుపు. నలుపు కాదు. అందువలన ఈ బొమ్మను ఈ వ్యాసంనుండి తొలగించాలి.--కాసుబాబు 06:53, 5 డిసెంబర్ 2007 (UTC)

మాటలబాబు గారి అదే బొమ్మను చిన్నగా మార్పు చేసాను. సరిపోతుందిగా..విశ్వనాధ్. 08:22, 5 డిసెంబర్ 2007 (UTC)
  • మంచి వ్యాసం బాగుంది.--t.sujatha 04:25, 5 ఏప్రిల్ 2008 (UTC)