Jump to content

చర్చ:గండికోట యుద్ధం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసము పూర్తిచేయుటకు సమయము పట్టవచ్చును.Kumarrao 12:09, 23 ఆగష్టు 2008 (UTC)

యుద్ధకాలం

[మార్చు]

1314లో కాకతీయుల పాలనలో కూడా ఒక గండికోట యుద్ధం జరిగిందని పరబ్రహ్మశాస్త్రి గారి కాకతీయులు పుస్తకంలో (పేజీ.166) ఉన్నది, ఈ వ్యాసంలోని యుద్ధం అది కాదనుకుంటా. ఈ అయోమయన్ని ఎలా నివృత్తి చేయటం? --వైజాసత్య 02:26, 27 ఆగష్టు 2008 (UTC)

నిస్సందేహముగా కాదు. ప్రతాపరుద్రుడు గండికోట ను స్వాధీనము చేసుకొనుటకు యుద్ధము చేసి ఉండవచ్చును. వివరాలు తెలియవు. పరబ్రహ్మశాస్త్రి గారు ఏమంటారు?Kumarrao 06:08, 28 ఆగష్టు 2008 (UTC)