చర్చ:గణపతి పూజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
   శ్రీ మహా గణపతయే నమః 
భారత దేశం లో సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు
ముందుగా గణపతి ప్రార్థన లేదా గణపతి నామ స్మరణ 
చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం 
భారత దేశ సంస్కృతిలో భాగమైన 
భూమిపూజ శంకుస్థాపన గృహప్రవేశం  వివాహము (పెళ్లి)
పూజాదికాలు నిర్వహించాలన్న 
ముందుగా గణపతి పూజ చేయడం ఆనవాయితీ 
ఈ క్రతువుకు గణపతి పూజ లేదా విఘ్నేశ్వరు పూజ అని పేర్లు కలవు 
  కావలసిన సామగ్రి
పసుపు
కుంకుమ
గంధం
తమలపాకులు
వక్కలు
అగరవత్తులు
కర్పూరం
పూలు 
పండ్లు 
బియ్యం 
నూనె 
వత్తులు
అగ్గిపెట్ట 
మంగలహారతి 
గరిక
బెల్లం 
హరతిపలక