చర్చ:గర్నెకుంట
Appearance
Untitled
[మార్చు]గర్నెకుంట మా స్వగ్రామం. మా వూరు నాగార్జూన సాగరానీకి 15 కి.మి. దూరంలొ ఉన్నది. ఈ గ్రామం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత గ్రామం. ముఖ్యమైన పంటలు: వరి, పత్తి, ఆముదము, జొన్నలు. ఈ గ్రామమదు ఇన్కయూ ఒక ప్రాధమిక పాట్టశాల వున్నది.