చర్చ:గుంటూరు శేషేంద్ర శర్మ
Jump to navigation
Jump to search
శేషేంద్ర కవిత ప్రస్థానం[మార్చు]
ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్లు కార్వాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి ఋణం తీర్చుకోవాలి బ్రతకటానికి ఋరుజై మనిషి విజయానికి జెండా అయేఎగరాలి
ఇరవైయవ శతాబ్దపు అత్యంత ప్రతిభాశాలురైన కవుల్లో గుంటూరు శేషేంద్ర శర్మ ప్రముఖులు లోకశాస్త్ర కావ్యాలను శేషేంద్ర నింశితంగా అధ్యయనం చేశారు నవ్య కవిత్వానికి ఒక నూతన శైలిని మార్గాన్ని ఈయన ఏర్పరిచారు దేశవిదేశాల సాహిత్య రీతులను కవిత్వపోకడలను బాగా ఆకళించుకున్నారు వాల్మీకి కాళిదాసు భవభూతి శ్రీహర్షుడు బాదలేక లోర్కా నేరూడ శ్రీనాథుడు మొదలగు కవులు నిర్మాణ శిల్పం గురించి సాధికారికంగా తెల్పిన విజ్ఞులు