చర్చ:గుండెమడకల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుండెమడకల గ్రామం లో రెండు పండుగలు ప్రసిద్ది అవి

  1. శ్రీరామనవమి (ఏప్రిల్ నెలలో ఉంటుంది )
  2. వినాయకచవితి (సెప్టెంబర్ లో )
శ్రీ రామనవమి ...ఈ పండుగ చాల బాగా చేసుకుంటారు .

మొదటి రోజు శెట్టి గారు డబ్బు కర్చు కాకుండా సింపుల్ గా చేస్తారు అందుకే ఆ రోజు పక్క ఊరిలో (ఎర్రబల్లి లో) రికార్డింగ్ డాన్సు లకి యూత్ పోతారు. కొంతమంది ఊరిలో బజనకి వెళ్తారు. రెండవ రోజు చౌదరి వాళ్ళది ఇక్కడే అసలు పండుగ మొదలు , ఇదొక ప్రోగ్రం ఉంటుంది . మూడో రోజు యాదవ్ ల ఉత్సవం . వాహనం ఆంజనేయుడు . నాల్గవ రోజు మటాటి రెడ్డి గార్లది వాహనం గరుత్మంతుడు. ఈ రోజు ఫుల్ కేక ప్రోగ్రం మస్తుంటది . ఐదవ రోజు పెదకంటి రెడ్డి గార్ల ఉభయ మహాఉత్సవం ఈ రోజు వాహనం గజేంద్రుడు ఈ ఉభయం అన్ని ఉభాయాలకి ముగింపు . ఈ ఉభయం స్పెషల్ దేవ్దుని మోయడం గుండెమడకల మేజర్ పంచాయత్ ఎలా ఆయనది అనే వాళ్ళకి చెంపదెబ్బ ఈ ఉభయం ఎందుకంటే ఈ రోజు ఊరిమొత్తం దేముదుని మోయటం ఒక ఆనవాయతి . అది అప్పుడు ఇఇపుడు ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ప్రతి ఉబయానికి దేముదుని మోయడానికి యూత్ లేక బాధపడతారు కానీ ఈ రోజు యూత్ ఎక్కువయ్యి దేముదుని మోయలేక పోతున్నాము అని బాధపడతారు .

........................................ఇది మొదలు మాత్రమే అంతం చూడాలంటె ఇంకా వస్తూనే ఉంటాయ్..! వీళ్ళు దేముడుని రాత్రి మొత్తం మోసి ఉదయాన్నే ఆరు గంటలకు దేవాలయం కి వస్తుంటే అప్పుడు తిరునాళ్ళ కనిపిస్తుంది . ఆరవ రోజు ఈ రోజు కూడా పెదకంటి రెడ్డి గార్ల ఉభయం దేముడుని మోసిన యూత్ దేవాలయం లోనే ఉండి శ్రీ సీత రాముల కళ్యాణం చేయించి రధ మహోస్తావం జరుపుతారు .