చర్చ:గుడిమల్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ గుడి పుట్టుక క్రీస్తు పూర్వము 2 మరియు 3 వ శతాబ్దములలోనిది అని ఇక్కడ పురావస్తు శాఖ వారు పొందుపరచియున్నారు మరియు ఇది తిరుపతి కి 22 కి.మీా దూరములో మాత్రమే వున్నది.