చర్చ:గొడవర్రు (దుగ్గిరాల మండలం)
స్వరూపం
దాదాపు అన్ని గ్రామాలలొ శివాలయము లెదా రామాలయము ఉంటాయి కొన్ని గ్రామాలలొ రెండూ ఉంటాయి. ఆన్ని గ్రామాలలొ ఉన్న అలయాలన్నిటికి ఒక లింక్ యెర్పరిఛితె, మెత్తం అంధ్ర దెశంలొ అన్ని ఆలయాలు ఒక్క ఛొట మనము సమీకరింఛవఛును. దయఛెసి అలొఛింఛండి.
శివరామ ప్రసాదు కప్పగంతు - ముంబాయి.
- ఐడియా బాగుంది. కాని ఆచరణలో చాలా కష్టం కావచ్చును. ఎందుకంటే వికీలో సమాచారం డేటాబేస్ విధానంలో పని చేయదనుకొంటాను. ప్రోగ్రామింగ్‌లో అనుభవమున్న సభ్యులు చెప్పాలి. --కాసుబాబు 21:58, 7 మార్చి 2008 (UTC)