Jump to content

చర్చ:గొల్లనపల్లి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

గొల్లనపల్లి గ్రామం గన్నవరము ఆగిరిపల్లి మార్గములో ఉన్నది. ఈ గ్రామం మెట్ట గ్రామం. మామిడి తోటలకు ప్రసిద్ది. ఈ గ్రామానికి చెందిన డాక్టరు దొండపాటి సాంబసివరావు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా హయి దరాబాదులోని సచివాలయంలో ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన వుడతా రామక్రిష్న ప్రజాశక్తి దినపత్రిక కోస్తా జిల్లాల న్యూసు కో ఆర్డినేటరుగా విజయవాడలో పని చేస్తున్నారు. గ్రామ జనాభా మూడు వేలమంది. వకనాడు ఈ గ్రామం చేనేతకు ప్రసిద్ది చెందినది. ఇప్పుడు దెబ్బతిన్నది. ఈగ్రామం క్వారీలకు ప్రసిద్ది. ఇక్కడనుంచి 4,800 కోట్ల రూపాయల విలువయిన రబీషు ఇప్పటివరకూ రవాణా ఆయినది. కానీ రహదారులు దరిద్రంగా ఉంటాయి. ఏ పాలకులూ పట్టించుకోవడము లేదు.