చర్చ:గౌతమిపుత్ర శాతకర్ణి
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 18 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
![]() | ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
అశ్వమేధ యాగం కలియుగం లొ చెయ్యరాదు అని పురాణాలు చెబుతున్నాయి , నిజంగా శాలివాహనుడూ అశ్వమేధాలు చేశాడా
Untitled
[మార్చు]- గౌతమీపుత్ర శాతకర్ణి అశ్వమేధం చేశాడనడానికి సరైన ఆధారాలు లేవు --వైఙాసత్య 20:45, 16 మే 2007 (UTC)
తెలుగువాడు అనేదానికి ఆధారం
[మార్చు]శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి - దీనికి ఆధారం ఏమిటి?