చర్చ:గ్రంథాలయ ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.


ఫోటో చేరాకా మూసను వ్యక్తులే తీసివేయాలా? బాట్ తీసేస్తుందా?[మార్చు]

ఫోటోలు కావాలని కోరే మూస వెనుకనే వెళ్ళి కొన్ని పేజీల్లో ఫోటోలు చేరుస్తున్నాను. చర్చ పేజీల్లోని మూసలు నేనే తీసేయాలా? లేక బాటు తీసేస్తుందా సర్? ఎందుకంటే నాకు చెప్తే ఇప్పుడే చేయడం వీజీ. తర్వాత్తర్వాత యాంత్రికంగా తీయలేమంటే నేను మళ్ళీ అన్నీ వెతుక్కుని తీయడం కష్టం.