Jump to content

చర్చ:చంపకమాల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ రకమైన పద్యాలకు వచ్చే గణాలు కూడ వ్రాస్తే బాగుంటుంది.--SIVA 12:22, 28 డిసెంబర్ 2008 (UTC)

I think it already exists? Nkamatam 13:03, 28 డిసెంబర్ 2008 (UTC)

నాకు ఛందస్సు మీద అంతగా తెలియదు. చిన్నప్పుడు చదువుకునే రోజులలో ఛందస్సులో య మా తా రా జ భా న స చెప్పేవారు. తరువాత పద్యానికొక రకమైన లయలో గణాలు ఉండేవి. ఉదాహరణకు స భ ర న మ య వ లేదా మ స జ స త స గ. ఇలా ఈ పద్యానికి ఉన్న గణాలు గురించి వ్రాస్తే బాగుంటుందని నా భావన.--SIVA 14:13, 28 డిసెంబర్ 2008 (UTC)

Dear SIVA, in the "లక్షణములు" section, you would see the గణాలు. (you will see it as - ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర).Please tell me if that is what you are looking for. య మా తా రా జ భా న స is used to remember the గణాలు - There are other short-cuts too. I will see if I can open a new page for that. Thanks. Nkamatam 16:46, 28 డిసెంబర్ 2008 (UTC)