చర్చ:చర్మకారుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చర్మకారులని మాదిగ అనరు. మాదిగ అనేది ఒక కులం. సాంప్రదాయకంగా ఆంధ్రదేశంలో చర్మకారవృత్తి మాదిగ కులానికి చెందినవారు అవలంబించేవారు --వైజాసత్య 08:42, 31 అక్టోబర్ 2007 (UTC)

అవును చిన్న మార్పులు చేసాను చూడండి..విశ్వనాధ్. 08:53, 31 అక్టోబర్ 2007 (UTC)