చర్చ:చలం (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చక్షుష మాధ్యమం అంటె ఏమిటి?? సినిమానా?? భాష తర్జుమా చేసేటప్పుడు, అందరికీ అర్థమయ్యె మాటలు వాడితె బాగుంటుంది. చక్షుష మాధ్యమం అనె వాడుక తెలుగులొ లేదు. ఆంగ్ల పదమయినా, సినిమా అంటె అందరకూ అర్థమవుతుంది.రొడ్డు, రైలు వంటివి తెలుగు పదాలయినప్పుడు సినిమా తెలుగు పదం ఎందుకు కాదు?? చికాకు పెట్టి, గందరగోళం సృష్టించె పద విన్యాసాల కంటె, నలుగురికి అర్ధమయె తెలుగును తె.వికిపీడియాకు మాతృభాషగా వాడుకుంటె బాగుంటుంది అని నా అభిప్రాయము.

చలం (అయోమయ నివృత్తి) గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి