చర్చ:చార్వి
స్వరూపం
- అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలులో కుబేరుని భార్య "చిత్రరేఖాదేవి" అని ఉంది. ఇద్దరూ ఒకరేనా? ఇద్దరా?
- (ఈ వ్యాసం ప్రారంభించినవారికి ప్రస్తుతానికి విస్తరించే ఆలోచన లేకపోతే) దీనిని కుబేరుడు వ్యాసంలో విలీనం చేద్దామా?
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:25, 11 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]