చర్చ:చింతలదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


చింతలదీవి?

[మార్చు]

ఈ ఊరిపేరు చింతలదీవి అని నా అనుమానం. — వీవెన్ 06:56, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఊళ్ళ పేర్లు "దేవి" అనే ముగుస్తాయి. "దీవి" అనే పేర్లున్న గ్రామాలు ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాలోనే కనిపిస్తాయి. మిగతావాటీలో అంతగా ఉండకపోవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 08:56, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ చింతలదేవి (Chinthaladevi) అనే ఉంది. కాబట్టి ఈ పేరు సరైనదే --నవీన్ 09:20, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]