Jump to content

చర్చ:చిట్కా వైద్యాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ చిట్కా వైద్యాలన్నిటినీ ఒక pinch of salt తో తీసుకొన వలెను. :-) 'పసుపు నీళ్ళు తాగితే జలుబు పోతుంది' ఇలాంటి వాటికి మూలాలు చూపితే బావుంటుంది. Just, MHO. --MM

మీరన్నది నిజం. ఈ వ్యాసం ఇక్కడ ఎక్కువరోజులు ఉండే అవకాశం లేదు --వైజాసత్య 06:02, 12 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం అసలు శాస్త్రీయంగా లేదు.నా మనసు ఈ విషయాలు చూడడానికి అసలు ఒప్పుకోవడం లేదు... అసలు శాస్త్ర ప్రమాణంగా లేదు. వికీ లొ ఉంచడానికి సరైనది గా లేదు, ఇది రాస్తున్న వారిని నిరుత్సాహపరచడం కాదు--మాటలబాబు 00:38, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]