చర్చ:చిట్టాపూర్ (బాలకొండ)
Appearance
Untitled
[మార్చు]ఛిత్తపూర్:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామం మరియు అదేపేరు కల మండలపు ప్రధానకేంద్రం. భౌగోళికంగా ఈ గ్రామం 18°86" ఉత్తర అక్షాంశంపై, 78°35తూర్పు రేఖాంశంపై ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈ మండల పరిధిలోనే ఉంది. ఈ గ్రామం 7 వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది.