చర్చ:చిన్నపసుపుల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

Untitled[మార్చు]

జమ్మలమడుగు పట్టణం నుండి పధ్నాలుగు కిలోమీటర్ల దూరంలో నెలకొన్న అందమైన చిన్న పల్లెటూరు మాది. జమ్మలమడుగు నుండి పెద్దపసుపుల మీదుగా వెళితే కొట్టాలపల్లె కంటే ముందుగా వచ్చే నాగమ్మ కోనేటి దగ్గర దిగి పంట కాలువ వెంట, పచ్చటి పొలాల మధ్యన మూడు కిలోమీటర్లు నడిస్తే మా ఊరు చేరుకోవచ్చు.[[దస్త్రం:Example.jpg]]