చర్చ:చిమిర్యాల (కోదాడ)
స్వరూపం
Untitled
[మార్చు]rollback చేయకముందు ఈ పేజీలో ఉన్న ఆంగ్ల సమాచారం ఈ క్రింద చేర్చాను. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 10:59, 13 డిసెంబర్ 2006 (UTC)
Chimiryala village near to kodad. It is located on the vjd-Hyd highway(NH-9). 10 KM away from kodad.
- High School up to 10th class
- Major political parties : TDP and Congress
- Population :3500
- Voters :2051
- Ladies: 1800
- Gents :1700
- Sarpanch : Daravath Nageswar Rao (S.T)
- MPTC : Daravath BabuRao (S.T)
- PACS President : Narendra( OC)
- Crops : Paddy
- Main Leaders :
- Ravuri Rangaiah (Congress(I))
- Kotta Brahmaiah (Telugu Desam)
శుభాకాంక్షలు
[మార్చు]చిమిరేల గ్రామ దర్శనమునకు వచ్చిన మీకు మనస్పూర్తిగా స్వాగతం - సుస్వాగతం.
శుభాకాంక్షలు
మా గ్రామం తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కొత్త వెలుగులు నింపాలని, మన ఊహలు, ఆలోచనలు ఆచరణలొకి వచ్చి, అందులో విజయవంతం కావాలని, ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాము. 2006 వ సంవత్సరానికి ఘనంగా వీడ్కొలు పలుకుతూ, 2007 నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతున్నాం.