చర్చ:చెయ్యడం ద్వారా నేర్చుకోవడం
Appearance
ఈ పేజీ లోని వ్యాసము "లెర్నింగ్ బై డూయింగ్" విద్యా సిద్ధాంతము గురించి తెలుపుతుంది. ఈ వ్యాసము పేరు తెలుగు లోకి అనువాదము చేసిన తరువాత, ఈ క్రింది మూడు పేర్లను ఎంపిక చేసాము. వీటిలో ఏ పేరు సరి అయినది సూచించగలరు:
- లెర్నింగ్ బై డూయింగ్
- చెయ్యడం ద్వారా నేర్చుకోవడం
- చెయ్యడం ద్వారా నేర్చుకోవడం (learning by doing)