చర్చ:జంద్యము
Jump to navigation
Jump to search
జంధ్యం శీర్షిక ను జంద్యం అని మార్చాలేమో ----కంపశాస్త్రి 21:40, 15 ఆగష్టు 2007 (UTC)
- కొన్ని చోట్ల జంజం అని వ్రాయడం చూశాను అది కూడా సరే అంటారా... తరలింపు కొడితే సరి పోతుందా లేక పూర్తిగా తుడిచి వేయాలా జంధ్యం అనే పేజిని తెలుపగలరు--మాటలబాబు 21:43, 15 ఆగష్టు 2007 (UTC)
- ఒక వేళ ఇప్పుడున్నది అచ్చుతప్పైనా, తరలింపు చెయ్యండి సరిపోతుంది. ఎందుకంటే ఇలాంటి తరచూ జరిగే అచ్చుతప్పులు ఎవరైనా చేసినా, సరైన పేజీకి చేరుకునే అవకాశము కల్పిస్తుంది --వైజాసత్య 21:48, 15 ఆగష్టు 2007 (UTC)
- జంజం అంటే యుద్ధం (చెయ్యడం) అని అర్థం. యజ్ఞోపవీతానికి పర్యాయపదాలు: జందెము, జందియము, జంద్యము. ఇప్పుడు మీరు నిర్ణయించండి. -- --74.132.25.168 22:02, 15 ఆగష్టు 2007 (UTC)
- పైన వ్రాసిన వ్యాఖ్య నాదే. లాగిన్ అవకపోవడంవల్ల సంతకం లో పొరపాటు జరిగింది.-- --కంపశాస్త్రి 22:07, 15 ఆగష్టు 2007 (UTC)
జంద్యము గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. జంద్యము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.