చర్చ:జంధ్యాల పాపయ్య శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


బంగారుముంగిస

ఈ పుస్తకం ఇప్పుడే సగం వరకు చదవడం జరిగింది.ముఖ్యంగా పుస్తకం లొ పురాణ కథలు ఉన్నాయి. మొత్తం ఐదు కథలు
  1. అష్టావక్రుడు బ్రహ్మచర్య నిష్ఠ
  2. చ్యవన మహర్షి - జాలరులు నహుష రాజు వృత్తాంతం
  3. చ్యవన మహర్షి - సుకన్య వివాహ వృత్తాంతం - ఈ కథ దేవి భాగవతం నుండి గ్రహించబడింది
  4. నాడిఘంగుడు కథ- ఇంకా చదవలేదు
  5. భీష్ముడి ప్రతిజ్ఞ
  6. సక్తుప్రస్థుడు దాన గుణం - పుస్తక శీర్షిక కి సంబంధించిన కథ బంగారు ముంగిస - యుధిష్టరుడు అశ్వమేధ యాగానికి సంబంధించిన కథ , నాకు గుర్తుండి ఈ కథ నేను ఈ కథని జైమిని భారతం లొ చిన్నప్పుడూ చదివాను ,

తెలుగు వికీపీడియా వారు అనుమతి ఇస్తే ఈ పుస్తక వివరాలు ఒక వ్యాసము గా పొందుపరచగలను --బ్లాగేశ్వరుడు 10:39, 25 అక్టోబర్ 2007 (UTC)

అనుమతించడమేమిటి..ఒకరి అనుమతి అవసరం లేదు..దూసుకు వెళ్ళండి --వైజాసత్య 10:42, 25 అక్టోబర్ 2007 (UTC)