చర్చ:జాతీయములు - జ, ఝ
స్వరూపం
ఆర్యా.... జాతీయములు విభాగములో జ అనే అక్షరం మీద కొన్ని జాతీయములు వ్రాశాను. చివరగా గమనిస్తే పొరబాటున అవి సామెతల విభాగంలో వ్రాసి నట్లు గమనించితిని. దీన్ని సరిచేయగలరా.... మరలా వాటిని జాతీయముల విభాగములో వ్రాయ వచ్చునా? అలా వ్రాస్తే రెండు సార్లు వ్రాసి నట్లవుతుంది గదా?..... Bhaskaranaidu (చర్చ) 09:03, 15 మే 2012 (UTC)