చర్చ:జిల్లా కలెక్టరు కార్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

Untitled[మార్చు]

ఈ వివరాలు అన్నీ నేను విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయానికి వెళ్ళి అక్కడ గోడల మీద రాసి ఉన్న వివరాలు రాసుకుని, ఈ వికీపీడియాలో రాసాను. ఇంకా విశాఖ పట్నం లో పనిచేసిన పూర్వపు కలెక్టర్ల పేర్లు కూడా సేకరించి ఈ పేజీలో పెట్టాలి. వీలైతే కలెక్టరు కార్యాలయంలో పనిచేస్తున్న అధికార్ల పేర్లు, వారి టెలిపోను నెంబర్లు కూడా సేకరించాలి. ఇలాగే మిగతా 22 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వివరాలు సేకరిస్తే మొత్తం 23 జిల్లాల కలెక్టరు కార్యాలయాల వివరాలు, ఆ కార్యాలయలలో జరిగే పనులు వివరంగా, తెలుగు వికీపీడియా చూడగానే తెలుస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. Talapagala VB Raju 12:38, 30 జూలై 2010 (UTC)


రాజుగారూ! మీ శ్రమకు అభినందనలు. మీరు ఒక పూర్తి క్రొత్త తరహా వ్యాసానికి అంకురార్పణ చేశారు. ఒక ఫొటో కూడా జత చేయగలరా? మరియు ప్రతి వ్యాసంలోను కనీసం ఒక్కటైనా లింకు ఉండాలి గమనించగలరు --కాసుబాబు 07:08, 31 జూలై 2010 (UTC)
మీ సలహాకి , దారి చూపినందుకు కృతజ్ఞతలు. తొందరలోనే, విశాఖపట్నం జిల్లా కలెక్టరు కార్యాలయం ఫొటో తీసి , ఆ ఫోటోని జతచేస్తాను. లింకు కూడా పెడతానండి. Talapagala VB Raju 23:00, 6 ఆగష్టు 2010 (UTC)
రాజుగారు! చాలా మంచి చొరవ తీసుకున్నారు. మన పరిపాలన వ్యాసాలకి విలువైన సమాచారం సంపాందించారు. కొన్ని రకాల ప్రచురణలలో, పంచాయతీరాజ్, సైట్లలో, సమాచారము,RTI ఫైళ్లు ఉదా: చిత్తూరు జిల్లా [1] ఉపయోగపడుతుంది. దీనిలో చాలా సమాచారాన్ని జిల్లా కలెక్టరు వ్యాసంలోకి మార్చి, విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన వివరాలను, ముఖ్య అధికారుల పేర్లు లాంటివి ఇక్కడ వుంచటం బాగుంటుంది. --అర్జున 05:23, 9 సెప్టెంబర్ 2010 (UTC)